# Tags
#Blog

ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ

హైదారాబాద్ :

గోషామహల్‌ స్టేడియంలో ఆధునిక హంగులతో కొత్త ఆస్పత్రి నిర్మాణం..

స్టాఫ్‌, మెడికల్‌ స్టూడెంట్స్‌ కోసం ప్రత్యేక భవనాలు.. రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30 ఎకరాల్లో 32 లక్షల చదరపు అడుగుల భవనాలు..

మొత్తం 8 బ్లాకులు, 14 అంతస్తుల్లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం..

భూమి పూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం, దామోదర రాజనర్సింహ