# Tags
#తెలంగాణ #జగిత్యాల

కోదండ రామాలయంలో  శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల: 

జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ లోని కోదండ రామాలయంలో… కరీంనగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించిన సందర్భంగా ఆయన గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధ్యక్ష ,పాలకవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలుపి జీవన్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.

కోదండ రామాలయంలో  శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

sssss