# Tags
#Blog

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

తెలంగాణ రిపోర్టర్:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో గురువారం రోజున కర్రోళ్ల మల్లేష్, ఫిర్యాదు me raju చెల్లె రేణుకను ఆరేపల్లి గ్రామం మాచరెడ్డి మండలానికి . చెందిన గొల్ల చిన్న గంగయ్య, తండ్రి చిన్న గంగయ్య, వయసు( 45)సంవత్సరములు అనునతనికి ఇచ్చి వివాహం చేసినారని, ఫిర్యాది బావ గొల్ల చిన్న గంగయ్య గత కొన్ని రోజుల నుండి బొప్పాపూర్ గ్రామానికి చెందిన బుర్రవేణి కొండయ్య వద్ద గొర్రెల కాపరిగా ఉంటూ ఇక్కడే పని చేసుకుంటూ ఉంటున్నాడని, తేదీ 26 3 2025 రోజున అందర రాత్రి 8:30 సమయంలో ఫిర్యాదు బావ కటింగ్ చేసుకుని తిరిగి వెళుతుండగా బొప్పాపూర్ గ్రామంలోని మసీద్ దగ్గరికి వెళ్లేసరికి టీవీఎస్ XL బండిని నడిపే వ్యక్తి బిస్క సత్యం, తండ్రి పోచయ్య గ్రామం బొప్పాపూర్ అనునతడు తన XL బండిని అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఫిర్యాదు భావను వెనుక నుండి ఢీకొట్టగా అతను అక్కడ కింద పడి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్ల సూచన మేరకు హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్ కు తరలించినారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.