# Tags
#Blog

వేములవాడకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వేములవాడ :

పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన మంత్రులు : పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే లు మేడిపల్లి సత్యం , కవంపల్లి సత్యనారాయణ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్,డిజిపి జితేందర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న ఆలయానికి చేరుకున్న మంత్రులు :

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం రాజన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకోగానే మంత్రులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, పుష్పగుచ్చం అందించి సుస్వాగతం పలికారు.