# Tags
#Blog

సిరిసిల్ల కలెక్టర్ ను 2 గంటలు కోర్టులో నిలబెట్టిన జడ్జి

సిరిసిల్ల కలెక్టర్ ను 2 గంటలు కోర్టులో నిలబెట్టిన జడ్జి

కలెక్టర్ పై హైకోర్టు ఆగ్రహం

మిడ్ మానేరులో ఇల్లు పోయిందని హైకోర్టు ఆశ్రయించిన నిర్వాసితురాలు

ఆర్డర్ అమలు చేయకుండా బాధితురాలిపై క్రిమినల్ కేసు..నమోదు చేయించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కోర్టు తీర్పును ధిక్కరించడంతో హైకోర్టు సీరియస్

బుధవారం కోర్టుకు డుమ్మా కొట్టిన కలెక్టర్

మధ్యాహ్నం వరకు రాకుంటే జైలుకు పంపుతామని వార్నింగ్

అప్పటికప్పుడు కోర్టుకు వచ్చిన కలెక్టర్ hello hello