# Tags

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ ల సీజ్ : తహసీల్దార్ నాగార్జున

రాయికల్ మండలం ఇటిక్యాల పెద్ద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ లను తహసీల్దార్ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు, రెవిన్యూ అధికారులు దాడి చేసి మంగళవారం పట్టుకొని పోలీసుల అధీనంలో ఉంచడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మైనింగ్ అధికారులు, మండల ఆర్ఐ లు, పోలీస్ లు మరియు Gpo లు పాల్గొన్నారు.