# Tags
#Blog

హైదారాబాద్ :

గచ్చిబౌలి లో ఓ పబ్ లో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ బత్తుల ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు

తెలంగాణ, ఏపీలో 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్

బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేసి అతని వద్ద 2 గన్‌లను, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు