#Blog

జగిత్యాల జిల్లా :రాయికల్ : Shyamsunder S

రాయికల్ మం. కొత్తపేట, మూటపల్లి., వస్తాపూర్. తాట్లావాయి గ్రామాలలో సారా రవాణా చేస్తున్నరన్న సమాచారంతో ఎక్సైజ్ సీఐ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి తాట్లావాయి గ్రామానికి చెందిన బానోవత్ శ్రీను నుండి 5 లీటర్ల సారాయి, వస్తాపూర్ గ్రామానికి చెందిన గుగులోత్ వెంకటేష్ నుండి (5) లీటర్ల సారాయి ని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు..

వీరిపై కేసు నమోదు చేస్తామని సీఐ సర్వేశ్వర్ తెలిపారు., దాడులలో ఎస్ ఐ రాజేందర్ సిబ్బంది కిషోర్, రమేష్, కిరణ్, బీరయ్య, దేవేందర్ లు పాల్గొన్నారు…

Happy to inaugurate the new premises of

Leave a comment

Your email address will not be published. Required fields are marked *