# Tags
#తెలంగాణ

కల్లెడ సింగిల్ విండో చైర్మన్ సందీప్ రావు ఆర్థిక చేయూత

జగిత్యాల : కల్లెడ :

  • నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక చేయూత

నిరుపేద యువతి వివాహానికి రూ. 10 వేలు ఆర్థిక చేయుతనందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు కల్లెడ పీఏసిఎస్ (ప్యాక్స్ ) ఛైర్మెన్ సందీప్ రావు. వివరాల్లోకి వెళితే జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన సుద్దాల భీమయ్య – రాజవ్వ దంపతుల కుమార్తె జల వివాహం త్వరలో జరగనుంది.

కాగా యువతికి తండ్రి లేకపోవడం, తల్లి రాజవ్వ సైతం అనారోగ్యంతో బాధ పడడడంతో కుటుంబం పరిస్థితి చూసి చలించిన ఛైర్మెన్ సందీప్ రావు పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.10 వేలతో పాటు, 50kg ల బియ్యం ను తన వంతుగా కుటుంబానికి అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

[embedyt] https://www.youtube.com/watch?v=k8dBXOQU4uU[/embedyt]

ఈ సందర్బంగా సందీప్ మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు. ఆయన వెంట మంచాల గంగన్న , రాజేశం ,గోళ్ళ శ్రీను , మల్లయ్య , వార్డ్ మెంబెర్ గాలిపెల్లి అంజి పావని , సురేష్ ,వెంకటేష్ , ఆనందం తదితరులున్నారు.

కల్లెడ సింగిల్ విండో చైర్మన్ సందీప్ రావు ఆర్థిక చేయూత

Reliance Trends Group Awards Medals and Commendations

Leave a comment

Your email address will not be published. Required fields are marked *