# Tags
#తెలంగాణ #హైదరాబాద్

ఎల్లారెడ్డిపేట మండలంలో ఉదయం నుండి భారీ వర్షం

ఎల్లారెడ్డిపేట: Sampath P

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉదయం నుండి భారీ వర్షం కురుస్తుండడంతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.

శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని వరదలు వచ్చి చోటుకి వెళ్ళవద్దని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉన్నతాధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు