# Tags
#లైఫ్‌స్టైల్‌

రిలాక్స్ టైం ఆఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు…

రిలాక్స్ టైం ఆఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు…
ఇల్లయినా, ఆఫీస్ అయినా,రోడ్డుప్రక్కన స్వీట్ దుకాణమైనా, మంత్రి పేషీ అయినా ఆయనకు ఆయనే సాటి…

టిఫిన్ తింటూ
పబ్లిక్ తో చాయ్ పే *మీఠీ మీఠీ బాత్*

…మాటామంతీ…ఆత్మీయ పలకరింపు..సోమవారం రాత్రి మంథని పట్టణంలో బిజీ,బిజీగా ఉన్నప్పటికీ, మంత్రి శ్రీధర్ బాబు తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళుతూ…రోడ్డు ప్రక్కనున్న  నాగరాజు స్వీట్ హౌజ్ వద్ద ఆగి ప్రజలను పలకరిస్తూ,  తేనీటిని సేవిస్తూ, ఆత్మీయంగా పిల్లల్ని పలకరిస్తూ, రిలాక్స్ గా కనబడ్డ మంత్రి శ్రీధర్ బాబు