#స్పోర్ట్స్

పోలీస్ సమ్మర్ క్యాంపు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీస్ సమ్మర్ క్యాంపును బుధవారం రోజున ఉదయం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఐ రమాకాంత్ ప్రారంభించారు.

ఈ క్యాంప్ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగుతుందని పిల్లలు సత్ప్రవర్తన కలిగి విధంగా ఉండడానికి ఈ కార్యక్రమం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు చేపట్టామని వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *