#తెలంగాణ #జాతీయం #లైఫ్‌స్టైల్‌ #హైదరాబాద్

వాహ్…క్యా సీన్ హై…బడీ బాత్!

ఆ దృశ్యం…
అందరినీ కదిలించింది.
ఆమె విజయం..
ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది.

తెలంగాణ పోలీస్‌ అకాడెమీకి వచ్చిన ట్రైనీ
IAS కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్‌ ఆఫీసరైన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్‌ కొట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *