# Tags
#క్రికెట్ #అంతర్జాతీయం #జాతీయం #స్పోర్ట్స్

భారత జట్టుకు భారీ నజరానా…రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జైషా

భారత జట్టుకు భారీ నజరానా…రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జైషా

టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా పై విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా భారీ నజరానాగా ప్రకటించారు.

టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని ట్వీట్ చేశారు.

17 సం. తర్వాత అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్ లు , సహాయక సిబ్బందికి బీసీసీఐ సెక్రటరీ జైషా అభినందనలు తెలియజేశారు.

congratulations….jayaho…jaisha…