# Tags
#హైదరాబాద్

శ్రీ చైతన్య కళాశాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

హైదరాబాద్

వినాయక చవితి సందర్బంగా శనివారం రోజు హైదరాబాద్ లోని మల్లంపేట్, బౌరారం కాలనీ లోని శ్రీచైతన్య కళాశాలలో వినాయక విగ్రహం పెట్టి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజ కంకణాలు ధరించి విద్య, బుద్దులు, క్రమశిక్షణ కలిగి ఉండాలని పూజలు చేశారు.

పూజారి తీర్ద ప్రసాదాలు అందించి ఆశీర్వాదం అందించారు. పిల్లలు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.