# Tags

ఘనంగా సాగుతున్న దుర్గామాత నిమజ్జన వేడుకలు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన శోభయాత్ర ఘనంగా ప్రారంభమయ్యింది. దాండియా, కోలాటాలు, చిన్నారుల నృత్యాలు, భక్తి శ్రద్దలతో ముందుకు సాగుతున్న శోభయాత్ర….

ఘనంగా సాగుతున్న దుర్గామాత నిమజ్జన వేడుకలు