#తెలంగాణ #Events #People #Tech #టెక్ న్యూస్

30 ఏండ్ల ప్రస్థానం ఇది : వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు : యశస్వి ఎలక్ట్రానిక్స్, జగిత్యాల

జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన యశస్వి ఎలక్ట్రానిక్స్ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళుతూ… ఈ సంవత్సరం కూడా దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలతోనే కాకుండా, ఆన్లైన్ ధరలకు ధీటుగా అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులను అందిస్తున్న 30 వ వార్షికోత్సవం సందర్భంగా యశస్వీ ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్, కోటగిరి యశస్వి తో పాటు సంస్థ సభ్యులు అన్ని ప్రాంతాల తమ వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *