# Tags
#తెలంగాణ #Tech

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేనికి నరేందర్ రెడ్డి వినతి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేనికి నరేందర్ రెడ్డి వినతి..

రానున్న పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అల్ఫోర్స్ సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి.. బుధవారం సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు.