# Tags
#తెలంగాణ #జగిత్యాల

యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారు డా.మన్విత, డా.నవీన్ ఆద్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరం

జగిత్యాల : దరూర్

జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారు డా.మన్విత  డా.నవీన్ పొలవరపు, ఆద్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు.

ఈ వైద్య శిభిరంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, IMA జగిత్యాల శాఖ అధ్యక్షులు డా.హేమంత్, డా.నవీన్, డా.మన్విత, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్, న్యాయవాది కే. దామోదర్ రావు, మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ మహేష్, వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.