# Tags
#తెలంగాణ

17 వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల : Sampath P

జిల్లా కేంద్రంలోని పోలీస్ బెటాలియన్ కమాండెటో తోట గంగారాం ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరమని కలెక్టర్ సందీప్ కుమార్ అన్నారు.

సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో తోట గంగారం పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. పార్థివ దేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకు వెళుతున్నారు.

రాజన్న సిరిసిల్లలో లిఫ్ట్ దిగుతుండగా ఒక్కసారిగా కూలిన లిఫ్ట్

తెలంగాణ సచివాలయంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన గంగారం మృతి

ఎత్తు పైన పడటంతో చాతి పైన భారీ గాయాలు

అక్కడికక్కడే మృతి చెందిన గంగారం
17వ అడిషనల్ కమాండెంట్ గంగారం.