# Tags
#తెలంగాణ

తహసిల్దార్ సుజాతకు స్వాగతం చెప్పిన తెలంగాణ రిపోర్టర్ జిల్లా ప్రతినిధి…

( తెలంగాణ రిపోర్టర్): Sampath Panja

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు వేములవాడ రూరల్ నుండి ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయానికి బదిలీపై వచ్చిన డి సుజాతను తెలంగాణ రిపోర్టర్ జిల్లా ప్రతినిధి పంజ సంపత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

తహసిల్దార్ తో కాసేపు ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జగిత్యాల మండలంలో వివిధ మండల కార్యాలయంలో విధులు నిర్వహించి, వేములవాడ రూరల్ కార్యాలయంలో కొంతకాలం పనిచేసి బదిలీపై ఎల్లారెడ్డిపేటకు వచ్చినట్లు సుజాత తెలిపారు.

అనంతరం డిప్యూటీ తహసిల్దార్ మురళిని కలిసి వారితో మాట్లాడి వారి స్వగ్రామము కరీంనగర్ అని గతంలో కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించి బదిలీపై ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయం కి వచ్చానని తెలిపారు.