# Tags
#తెలంగాణ

గంభీరావుపేట నూతన ఎస్సైగా ప్రేమానంద్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట:

(తెలంగాణ రిపోర్టర్ ) : సంపత్ కుమార్ పంజ….. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంకు వేములవాడ నుండి బదిలీపై వచ్చిన ఎస్సై ప్రేమానంద్.
2020 బ్యాచ్ కు చెందిన ప్రేమానంద్ స్వగ్రామము మంథని.గంభీరావుపేట మండల ఎస్సైగా ఆదివారం రోజున ఛార్జ్ తీసుకున్నట్లుగా గంభీరావుపేట ఎస్సై ప్రేమానంద్ తెలిపారు.