# Tags

బెంగళూరు ముద్దనహళ్లి లోని సత్యసాయి వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

బెంగళూరు :

బెంగళూరు ముద్దనహళ్లి లోని సత్యసాయి వారి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

బెంగళూరులో సత్యసాయి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో పాల్గొనాలన్న వారి ఆహ్వానం మేరకు

MLA participating in a program organized by Sathya Sai Baba in Muddanahalli, Bengaluru

జగిత్యాలకు చెందిన యశస్వి కోటగిరి శ్రీనివాస్, ఊటూరి శ్రీకాంత్, డానాగరాజు, డా. శ్రీమతి కనకదుర్గ తో కలిసి పాల్గొనడం జరిగిందని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తెలిపారు . అలాగే అక్కడి సత్యసాయి వేద పాఠశాలను కూడా సందర్శించడం జరిగిందని తెలిపారు.