# Tags

అలుపెరుగని బిజెపి నేత ప్రతాప రామకృష్ణన్నకు జన్మదిన శుభాకాంక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా) :

తుపాకి తూటా లు శరీరాన్ని చీల్చినా, అదరక బెదరక ముందుకు సాగుతున్న ప్రజానేత, “అన్న” అంటే ఆప్యాయంగా పలకరించే రామకృష్ణన్న నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ‘అన్న’కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

– సంపత్ @telanganareporters-com