# Tags

నూతనంగా నిర్మించిన అంగన్వాడి సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట: (సంపత్ పంజ)

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి సెంటర్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మార్కెట్ కమిటి చైర్పర్సన్ సబేరా బేగం డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం లతో కలిసి ప్రారంభించారు.