# Tags

పుట్టిన రోజున యూరియా బస్తాను కానుకగా ఇచ్చిన స్నేహితులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :వేములవాడ

వేములవాడ మండలంలోని శాత్రాజుపల్లి గ్రామంలో రైతు మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మిత్రులు యూరియా బస్తా బహుమతిగా ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరత ఉన్నందున మనిషికి ఒక యూరియా బస్తా ఇస్తున్న తరుణంలో ఒక యూరియా బస్తా పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు