# Tags
#అంతర్జాతీయం #తెలంగాణ

అమెరికా బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

15 రోజుల పాటు అమెరికా పర్యటనలో

పెద్ద కుమారుడు ఆదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి అమెరికాకుకు వెళుతున్న ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికిన కవిత భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు