# Tags

Retired IAS Dr.A.Sharath appointed as REDCO Chairman

రెడ్కో చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ డా.ఏ.శరత్ :

హైదరాబాద్ :

తెలంగాణ రెడ్కో (తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ ఏ .శరత్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పోస్టులో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు మంగళవారం సీఎస్ రామ కృష్ణారావు జీవో 1122ను జారీ చేశారు.

Hyderabad:

The government has issued orders appointing retired IAS Dr. A. Sarath as the Chairman of Telangana REDCO (Telangana Renewable Energy Development Corporation Limited). He will continue in this post for two years. To this end, CS Rama Krishna Rao issued G.O. 1122 on Tuesday.