# Tags

అంగన్వాడి విద్య పిల్లల భవిష్యత్తుకు పునాది…ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ :

అంగన్వాడి విద్యతోనే భవిష్యత్తుకు పునాది ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

రాయికల్ :ఎస్.శ్యామ్ సుందర్

https://public.app/video/sp_y7oha1eoqy1s0?utm_medium=ios

బుధవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో 12 లక్షలు,వడ్డెర కాలనీ గ్రామంలో 12 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.త్వరలోనే వీరాపూర్ రామాజీపేట రహదారి పూర్తి చేయిస్తానని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.రాయికల్ మండలంలో చెక్ డ్యాం ల నిర్మాణంతో సాగు చేసే ఆయకట్టు పెరిగిందని వివరించారు.

అనంతరం రాయికల్ పట్టణంలోని గుడేటి రెడ్డి సంఘం భవనంలో కళ్యాణ లక్ష్మి ,ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపించేశారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగార్జున ,ఎంపీడీవో చిరంజీవి,మండల పంచాయతీ అధికారి సుష్మ,సిడిపిఓ మమత,ఏఈ ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు,మాజీ ఏఎంసి ఛైర్మెన్ గన్నె రాజిరెడ్డి,నాయకులు అచ్యుత రావు,
కోల శ్రీనివాస్,రవీందర్ రావు,పడిగేల రవీందర్ రెడ్డి,

అనుపురం శ్రీనివాస్,మర్రిపెల్లి శ్రీనివాస్ గౌడ్,తిరుపతి గౌడ్,ముఖీద్,
మల్లయ్యా,కిషన్ రావు,రామ స్వామి, మన్నె గుండ్ల నర్సయ్య, స్వామి రెడ్డి, అంజన్న, శ్రీనివాస్,రాజేశం,పోచయ్య, సాయగౌడ్,మల్లేశం,ప్రవీణ్,గోపి,రవి,నాయకులు,ఉపాధ్యాయులు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి విద్య పిల్లల భవిష్యత్తుకు పునాది…ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్