# Tags

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు

మంథని : గుంజపడుగు :

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా…కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో గుంజపడుగులో స్వాతంత్య్ర సమరయోధుల స్వాతంత్య్ర సాఫల్య స్థూపం వద్ద పూలమాల వేసి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవటం జరిగింది.