# Tags

కోర్టు ఆవరణలో బతుకమ్మ పండుగ సంబరాలు : పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి.భవాని

మంథని

కోర్టు ఆవరణలో గురువారం మద్యాహ్నం బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి.భవాని,కోర్టుల సిబ్బంది,మహిళా న్యాయవాదులు శ్రీమతి జి.శ్రీ లక్ష్మి,శ్రీమతి బండ మాధురి, తో పాటు

బార్ అసోసియేషన్ ఉపాద్యక్షులు కే.రఘోత్తం రెడ్డి,ప్రధాన కార్యదర్శి యం. సహేందర్ రెడ్డి, గ్రంథాలయ కార్యదర్శి కటుకం శ్రీనివాస్,ఏజీపి బి ఆంజనేయులు,సదన్ కుమార్,శశి భూషణ్ కాచె,మంథని శ్రీనివాస్, వ్యాస్ కుమార్ లు పాల్గొన్నారు