# Tags
#తెలంగాణ #హైదరాబాద్

ఇందిరా మెమోరియల్ హై స్కూల్ లో కల్చరల్ ఫెస్ట్ :ముఖ్య అతిథిగా సంగీత సాంకేతిక నిపుణురాలు డాక్టర్ సాజిదా ఖాన్

హైదరాబాద్ లోని అశోక్ నగర్ మల్లాపూర్ ఇందిరా మెమోరియల్ హై స్కూల్ లో శుక్రవారం కల్చరల్ ఫెస్ట్  కార్యక్రమం జరిగింది.

స్కూల్ కరస్పాండెంట్ కె.వి.రాజా గోపాల్, వ్యవస్థాపకుడు  పి.ఎ.ఎల్. రాజకుమారి, ప్రో  జోష్ విక్టర్ ల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతదేశంలో మొదటి మహిళా సంగీత సాంకేతిక నిపుణురాలు డాక్టర్ సాజిదా ఖాన్ పాల్గొని, పాఠశాల పిల్లలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.