# Tags
#తెలంగాణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోపోలీస్ అమరవీరుల సంస్మరణల…- పోలీస్ ఫ్లాగ్ డే

తెలంగాణ రిపోర్టర్: సంపత్ :


రాజన్న సిరిసిల్ల జిల్లాలో…

పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా పోలీస్ ఫ్లాగ్ డే పురస్కరించుకుని మంగళవారం జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపెట్ గ్రామ శివారులో గల అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.