# Tags
#తెలంగాణ

డిపాజిట్ దారులకు సకాలంలో డబ్బులు చెల్లించనందుకు UNIQUE SMCS అనే సంస్థ ఏజెంట్ల పై కేసు నమోదు

UNIQUE SMCS అనే సంస్థ ఏజెంట్ల పై కేసు నమోదు.

రాజన్న సిరిసిల్ల జిల్లా..

డిపాజిట్ దారులకు సకాలంలో డబ్బులు చెల్లించనందుకు UNIQUE SMCS అనే సంస్థ ఏజెంట్ల పై కేసు నమోదు.

UNIQUE SMCS అనే సంస్థ నందు డబ్బులు కూడపెట్టుకొని నష్టపోయిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

జిల్లా పరిధిలో సిరిసిల్ల పట్టణం నందు గల UNIQUE SMCS అనే సంస్థలో విడతలు వారిగా డబ్బుల కట్టి టర్మ్ ముగిసిన తరువాత డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న UNIQUE SMCS అనే సంస్థకు చెందిన ఇద్దరు ఏజెంట్ల పై ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని,UNIQUE SMCS అనే సంస్థలో డబ్బులు కూడా పెట్టుకొని మోసపోయిన వారు సబంధిత పోలీస్ స్టేషన్ లలో త్వరగా పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ కోరారు..
ఈ మెరకు బుధవారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు.*