# Tags
#Events #Science #world

చంద్రగ్రహణం వీడియో….

ఆకాశంలో జరిగిన అద్భుతాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

శాస్త్రవేత్తలు చెప్పినట్లుగానే పరికరాలు అవసరం లేకుండానే చంద్రగ్రహణం కనిపించింది. గ్రహణం మొదలవ్వడం, చంద్రుడు చిక్కుకుపోయినట్లుగా అవ్వడం, బ్లడ్ మూన్గా మారడం, గ్రహణం వీడాక ప్రకాశవంతంగా వెలుగొందిన దృశ్యాలు అందరినీ అబ్బుర పరిచాయి.

ప్రస్తుతం Social Media లో అందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. మరి మీరూ గ్రహణం టైమ్ ల్యాప్స్ వీడియో చూసేయండి.