#తెలంగాణ

ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్‌:

హైదరాబాద్ :

కేటీఆర్‌తో పాటు ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌పై కేసు..

ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డి

ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.

కాగా, అసెంబ్లీ సమావేశల్లో ఉన్న కే టీ ఆర్ మాట్లాడుతూ, తనపై ఏ సీ బి కేసు నమోదైన విషయం తోటి ఎమ్మెల్యేలు చెప్పారాణీ, ఈ అంశంపాయి తాను చర్చకు సిద్దమని ప్రకటించడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *