# Tags
#తెలంగాణ

ప్రమాదవశాత్తు కారు దగ్ధం – మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది…

(తెలంగాణ రిపోర్టర్)

కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో బాలెనో కార్ రాత్రి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది.
వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.
వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఇంటిముందు పార్కింగ్ చేసి ఉన్నా కారు ప్రమాదానికి గురికావడంకు గల కారణాలు పరిశీలిస్తున్నారు.
ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని మంటలార్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.