# Tags
#తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందునుంచీ అనుకున్నట్టుగానే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎంపిక

హైదారాబాద్ :

ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందునుంచీ అనుకున్నట్టుగానే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం…