# Tags
#Fashion #Entertainment #జగిత్యాల #తెలంగాణ

జూన్ 22 న అంజలి గ్రూప్ ఫ్యాషన్ ఫెస్ట్….స్పెషల్ జ్యూరీగా మిస్టర్ తెలంగాణ సయ్యద్ షహెవర్

జగిత్యాల :

అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జూన్ 22న ఫ్యాషన్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్, ప్రోగ్రాం హెడ్ నాగజ్యోతి, ప్రియాంక రావు తెలిపారు.

ఈ ఫ్యాషన్ ఫెస్ట్ లో భాగంగా బ్రెడల్ మెకప్, మెహెంది కంపిటేషన్ నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి స్పెషల్ జ్యూరీ గా జగిత్యాల పట్టణానికి చెందిన మిస్టర్ తెలంగాణ సయ్యద్ షహెవర్ పాల్గొంటారని…. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *