# Tags
#తెలంగాణ

పవర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పవర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.భక్తులకు పవర్ యూత్ సభ్యులు అన్నదానం చేశారు.