# Tags

ఎల్లారెడ్డిపేట మండల విద్యాశాఖ అధికారిగా గాలిపెల్లి కృష్ణహరి నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన “గాలిపెల్లి కృష్ణ హరి”మొదటగా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఉపాధ్యాయులుగ చివరగా రాచర్ల తిమ్మాపూర్ “జిల్లా పరిషత్ హై స్కూల్” లో ప్రధానోపాధ్యాయులుగా చురుకుగా పనిచేసి, ప్రస్తుతం ఎల్లరెడ్డిపేట్ మండల విద్యాధికారిగా నియామకం అయ్యారు,DEO A. రమేష్ కుమార్ MEO నియామక పత్రాన్ని కృష్ణహరి కి అందజేశారు,ఇటీవలే ఉపాధ్యాయుల దినోత్సవం రోజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా కూడా అవార్డు అందుకున్నారు మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి లోటుపాటులు లేకుండా మెరుగైన విద్య మరియు పోషకఆహారం అందే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.