ఆస్ట్రేలియా చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-బ్రిస్బేన్ నగరంలో ఘన స్వాగతం
ఆస్ట్రేలియా చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బ్రిస్బేన్ నగరంలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు శనివారం బ్రిస్బేన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో జరిగే బోనాలు వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత, ఆస్ట్రేలియా మంత్రులు,ఎంపీలు భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగే బోనాలు పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్ట్రేలియా చేరుకున్నారు. బ్రిస్బేన్ నగరం చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గారికి భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నాయకులు ఘన […]