కల్లెడ సింగిల్ విండో చైర్మన్ సందీప్ రావు ఆర్థిక చేయూత
జగిత్యాల : కల్లెడ : నిరుపేద యువతి వివాహానికి రూ. 10 వేలు ఆర్థిక చేయుతనందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు కల్లెడ పీఏసిఎస్ (ప్యాక్స్ ) ఛైర్మెన్ సందీప్ రావు. వివరాల్లోకి వెళితే జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన సుద్దాల భీమయ్య – రాజవ్వ దంపతుల కుమార్తె జల వివాహం త్వరలో జరగనుంది. కాగా యువతికి తండ్రి లేకపోవడం, తల్లి రాజవ్వ సైతం అనారోగ్యంతో బాధ పడడడంతో కుటుంబం పరిస్థితి చూసి చలించిన ఛైర్మెన్ […]