రైతన్నకు 2 లక్షల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే : మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి

రైతన్నకు 2 లక్షల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.. మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి జగిత్యాల జిల్లా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నమ్మిన రైతన్నకు 2 లక్షల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి ఆడువాల జ్యోతి అన్నారు. మంగళవారం జగిత్యాల లో బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనా చేసిన విమర్శలు అర్థరహితమన్నారు.10 సంవత్సరాలు చేసిన పాలనలో తెలంగాణ […]

వాల్మీకి ఆవాసం కృషి అభినందనీయం:జిల్లాస్థాయి తనిఖీ కమిటీ ఛైర్మెన్, అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి

పిల్లల సంరక్షణ, విద్య పట్ల వాల్మీకి ఆవాసం కృషి అభినందనీయం :జిల్లాస్థాయి తనిఖీ కమిటీ ఛైర్మెన్, అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి •జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం వసతి గృహాల పని తీరుపై, స్థితిగతులపై తనిఖీ పిల్లల సంరక్షణ, విద్య పట్ల వాల్మీకి ఆవాసం చేస్తున్నా కృషి అభినందనీయం అని జిల్లాస్థాయి తనిఖీ కమిటీ ఛైర్మెన్, అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జిల్లా సంక్షేమశాఖ, జిల్లా బాలల రక్షణ శాఖ ఆధ్వర్యంలో […]

స్థానిక ప‌త్రిక‌ల‌పై సొంత‌రాష్ట్రంలో వివ‌క్ష‌: WJI

* అన్యాయం జ‌రిగితే పోరాటాల‌కు సిద్ధం* హైద‌రాబాద్‌లో డ‌బ్ల్యూజేఐ రాష్ట్ర స‌ద‌స్సు హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన స్థానిక పత్రికల యాజమాన్యాలు రాష్ట్రంలో అంతులేని వివక్షకు గురవుతున్నాయని డబ్ల్యుజేఐ రాష్ట్ర స‌ద‌స్సు అభిప్రాయ‌ప‌డింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి స్థానిక పత్రికల పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, వాటి సమస్యలపై సరైన ప్రతినిధ్యం వహించే విషయంలో రాష్ట్ర జర్నలిస్టులకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్య వహిస్తున్నామనిచెప్పుకొంటున్న సంఘం వైఫల్యం చెందిందని ఆరోపించింది. తెలంగాణ స్థానిక పత్రికలు- యాజమాన్యాలు- అక్రిడిటేషన్లు – రేట్ […]

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు…

(తెలంగాణ రిపోర్టర్ ) కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బిబీపేట మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక శాసనసభ్యులు కాటుపల్లి వెంకటరమణారెడ్డి. విద్యార్థులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా నాతో చెప్పాలని విద్యార్థులకు తెలియజేశారు.బాలికల పట్ల ఉపాధ్యాయులు జాగ్రత్తగా, భద్రత గా ఉండాలని సూచనలు చేశారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience […]

విధుల్లో చేరిన పూర్తి స్థాయి మండల పశు వైద్యాధికారి

(తెలంగాణ రిపోర్టర్): రాజన్న సిరిసిల్ల జిల్లా…సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి గా జంపాల రాహుల్ పూర్తి స్థాయి మండల పశు వైద్యాధికారి గా విధుల్లో చేరారు.వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్ కి చెందిన రాహుల్ 2015-2020 వరకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ,2020-2022 వరకు మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పి వి నరసింహ రావ్ వెటర్నరీ యూనివర్సిటీ లో పశు వైద్య శాస్త్రం పూర్తి చేశారు.కాగ […]

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తప్పులు లేకుండా చూడాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ..

(తెలంగాణ రిపోర్టర్ ):- సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యుమరేటర్లు నిబద్ధత, అంకిత భావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు.సమగ్ర ఇంటింటి కుటుంబ (సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కొనసాగుతుండగా, మంగళవారం కలెక్టర్ 17వార్డ్, 28వ వార్డ్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.అధికారులు, సిబ్బంది చేస్తున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. సర్వేలో భాగంగా తీసుకుంటున్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. […]

హార్వెస్టర్ యాజమాన్యాలకు, డ్రైవర్లకు అవగాహన సదస్సు

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి పట్టణంలోని అర్టివో కార్యాలయంలో ఖరిఫ్ (వానకాలం) 2024 – 25 వరి పంటపై హార్వెస్టర్ యజామనులకి, డ్రైవర్ లకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధికారి శ్రీనివాస్ రెడ్డి హార్వెస్టర్ యజమానులకు డ్రైవర్లకు, విధుల నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ వివర్దన్, అడిషనల్ ఎస్పీ నర్సింహా రెడ్డి,సివిల్ సప్లయ్,వ్యవసాయ […]

ఎంతటి వారైనా ఎవ్వర్నీ వదలము-అధికారులపై దాడికి రాజకీయకోణం ఉండవచ్చు : ఐజి వి.సత్యనారాయణ

వికారాబాద్ : • దర్యాప్తు కొనసాగుతుంది. • కలెక్టర్ ను సురేష్ నమ్మించి గ్రామంలోకి తీసుకెళ్లాడు. •కలెక్టర్ పై ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో దాడి జరిగిందని తెలిపిన ఐజి వి. సత్యనారాయణ లాగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ నాయక్, కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, మరియు ఒక డిఎస్పి పై కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో తీవ్రంగా దాడి చేశారని […]

తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డా.సాజిదా ఖాన్ 

తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డాక్టర్ సాజిదా ఖాన్  జగిత్యాల : తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, జగిత్యాల యునైటెడ్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50 మంది ప్రముఖులకు జిల్లా కేంద్రం లోని ఏఆర్ గార్డెన్స్లో శనివారం తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారాలు ప్రధానం చేశారు.యునైటెడ్ సొసైటీ చీఫ్ ఆర్గనైజర్ మహమూద్ అలీ అఫ్సర్,  చీఫ్ […]