అర్చకుల సమస్యలపై సీం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతి
హైదరాబాద్ : రాష్టంలో ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని, వారి సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షులు గుంటి జగదీశ్వర్ గురువారం సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ డా. రియాజ్, రాష్ట్ర ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, ఎస్. ఉమా మహేశ్వర్ లు ఆయన వెంట ఉన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is […]