మద్యం షాపుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు
జిల్లాలో మొత్తం 48 దుకాణాలు గౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయింపు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -25 జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రకారం రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. నూతన మద్యం దుకాణాల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్ శాఖ, […]



