కోనరావుపేట మండల బిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ!
రాజన్న సిరిసిల్ల జిల్లా : సంపత్ పంజా కోనరావుపేట మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ,ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ నర్సయ్య కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలలోని కోనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ ఛైర్మన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ బండ నర్సయ్య,వట్టిమల్ల […]



