గణేష్ మండపాల వద్ద ప్రమాదాలు జరుగకుండ జాగ్రత్తలు తీసుకోవాలి:డి ఎస్పీ రఘు చందర్
రాయికల్ : ఎస్. శ్యామసుందర్ : ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలి : జగిత్యాల డి ఎస్పీ రఘు చందర్ రాయికల్ పట్టణంలోని పద్మశాలి పంక్షన్ హాల్ లో గణేష్ మండపాలు నిర్వాహకులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన డిఎస్పీ రఘ చందర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ వినాయక మండపాల నిర్వహణ మరియు మండపంనకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే ఒక సైట్ రూపొందించిందని అన్నారు. http://policeportal.tspolice.gov.in అనే సైట్ సమాచారం ద్వారా […]



