ఈ నెల 07 వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు, పకడ్బందీగా నిర్వహణ: రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా : వెల్గటూర్ మండలం : ప్రస్తుతం తల్లిదండ్రులు తమ బిడ్డకు అత్యుత్తమ సంరక్షణను అందించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారని, ప్రసవం, అలాగే ప్రసవానంతర కాలంలో పిల్లల కోసం కొనసాగుతున్న సంరక్షణ కూడా చాలా ముఖ్యమైనదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లాలోని వెల్గటూర్ మండలంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ […]



