ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ
రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్,sampath panja): జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గురుకుల వసతి గృహం,పెద్దూర్ లోని మహాత్మా జ్యోతి భాపూలే వసతి గృహాలు, సిరిసిల్ల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల వసతి గృహం, తంగళ్ళపల్లిలోని మైనార్టీ బాలికల హాస్టల్, బద్దెనపల్లి, నేరెళ్లలోని బాలికల రెసిడెన్షియల్ విద్యాలయానికి కలెక్టర్ చేరుకొని ముందుగా ఆయా […]



